పర్యాయపదాలు 1234567891011121314151617181920 పర్యాయపదాలు పర్యాయపదాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: పర్యాయపదాలు 1. “డొంక” – పదానికి పర్యాయపదం కానిది A. పొద B. కొండ C. ఈరము D. నికుంజము 2 / 20 Category: పర్యాయపదాలు 2. సత్యమునే - పదానికి పర్యాయపదాలు గుర్తించండి. A. నిజం, యధార్థం B. పాము, భుజగం C. ఖడ్గము, కృపాణము D. దానవులు, రాక్షసులు 3 / 20 Category: పర్యాయపదాలు 3. పుస్తకం - పదానికి పర్యాయపదాలు గుర్తించండి. A. ఖడ్గం, హసి B. కుసుమం, సుమం C. త్యాగం, ఈగి D. కావ్యం, గ్రంథం 4 / 20 Category: పర్యాయపదాలు 4. మా కుటుంబము చాలా పెద్దది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి. A. ఇల్లు, వాకిలి B. వంశము, కుటుంబము C. కాపురము, సంసారము D. వంశము, వంగడము 5 / 20 Category: పర్యాయపదాలు 5. అందరి సహకారం ఉంటే స్వచ్ఛ భారత్ సాధించగలం గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి. A. సహకారం, మామిడి B. సహాయము, తోడ్పాటు C. తోడ్పాటు, తోడివారు D. మామిడి, తోడ్పాటు 6 / 20 Category: పర్యాయపదాలు 6. సిటి, షహర్ – అనే పర్యాయపదాలు ఈ పదానికి సంబంధించినవి. A. గ్రామం B. గీతం C. నగరం D. మనిషి 7 / 20 Category: పర్యాయపదాలు 7. భాగీరథీ తీరంలో ఋషులు తపస్సు చేస్తున్నారు. పంచపావని గంగ జాహ్నవిగా కీర్తి పొందింది. (ఇందులోని పర్యాయపదాలు గుర్తించండి.) A. భాగీరథి, గంగ, జాహ్నవి B. భాగీరథి, గంగ, పావని C. తీరం, తమస్సు, గంగ D. పావని, గంగ, తీరం 8 / 20 Category: పర్యాయపదాలు 8. పువ్వు, కుసుమం, పుష్పం - పదాలకు సరిపడు పర్యాయపదం గుర్తించండి. A. పువ్వు B. రెమ్మ C. కొమ్మ D. చెట్టు 9 / 20 Category: పర్యాయపదాలు 9. అంబునము, జీమూతము, అభ్రము – అనే పర్యాయ పదాలు గల పదం A. అంబుధి B. మేఘము C. వారధి D. దేవనది 10 / 20 Category: పర్యాయపదాలు 10. చంద్రుడు – సూర్యుడు అన్నదమ్ములని వాడుక గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి. A. రవి, చంద్రుడు B. సూర్యుడు, శశాంకుడు C. ఇనుడు, భానుడు D. ఇనుడు, చంద్రుడు 11 / 20 Category: పర్యాయపదాలు 11. భానుడు తూర్పున ఉదయిస్తాడు. (భానుడు - పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) A. రవి, తార B. రవి, భాస్కరుడు C. రవి, మేఘం D. రవి, భూమి 12 / 20 Category: పర్యాయపదాలు 12. జాబులు - పదానికి పర్యాయపదాలు. A. ఉద్యోగాలు-లేఖలు B. ఉత్తరాలు లేఖలు C. పద్యాలు-లేఖలు D. జావళీలు-లేఖలు 13 / 20 Category: పర్యాయపదాలు 13. వంశం - పదానికి పర్యాయపదాలు A. కులము, కథ B. కత, చెలిమి C. కులము, జాతి D. సంతతి, వసతి 14 / 20 Category: పర్యాయపదాలు 14. గోల్కొండలో మేడలు అందముగా నున్నవి. (మేడలు - పదానికి పర్యాయపదాలు గుర్తించండి.) A. గోడ, కుడ్యము B. గుడిసె, ఇల్లు C. పురము, నగరు D. వనము, అవని 15 / 20 Category: పర్యాయపదాలు 15. “వాజి, ఘోటకము, హయము” పర్యాయపదాలుగా గలిగిన పదం A. తరంగము B. అశ్విని C. అశ్వము D. రథము 16 / 20 Category: పర్యాయపదాలు 16. “మాతంగము, సామజము, హస్తి” అనే పదాలకు పర్యాయపదం గుర్తించండి. A. ఒంటె B. భల్లూకము C. ఏనుగు D. వేదం 17 / 20 Category: పర్యాయపదాలు 17. “కోట, ఖిల్లా” అనే పదాలకు పర్యాయపదం గుర్తించండి. A. దుర్గము B. పడి C. కోశం D. బురుజు 18 / 20 Category: పర్యాయపదాలు 18. బ్రహ్మ ప్రజలను సృష్టిస్తాడు. (బ్రహ్మ - పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.) A. విష్ణువు, శివుడు B. నీరజభవుడు, ధాత C. బ్రహ్మ, బ్రాహ్మణుడు D. బ్రహ్మ, ఇంద్రుడు 19 / 20 Category: పర్యాయపదాలు 19. ఈ ధరణీ మండలంలో వర్షాలు లేవు. (ధరణీ - పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.) A. ధాత్రి – భూమి B. భూమి – స్వర్గం C. నరకం – భూమి D. భూమి – అరణ్యం 20 / 20 Category: పర్యాయపదాలు 20. నీ కర్ణములకు కుండలాలు ఉన్నాయి. (కర్ణములు - పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.) A. చెవి, శ్రోత్రం B. చెవి, కన్ను C. చెవి, మెడ D. చెవి, ముక్కు Your score isThe average score is 27% 0% Restart quiz