నానార్థాలు

నానార్థాలు

నానార్థాలు

Blue Background

నానార్థాలు

పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల నానార్థాలకు  సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా  ఈ విభాగంనందు లభిస్తాయు.

1 / 20

Category: నానార్థాలు

1. మబ్బు (నానార్థాలు గుర్తించండి)

2 / 20

Category: నానార్థాలు

2. ఫలములు అనుభవించుటయే పరమావధిగా జీవిస్తారు. ఫలములు- పదానికి నానార్థాలు గుర్తించండి.

3 / 20

Category: నానార్థాలు

3. ‘మృగము’ నానార్థాలు గుర్తించండి

4 / 20

Category: నానార్థాలు

4. శ్రీశ్రీ చాలా గొప్పకవి. (కవి - పదానికి నానార్థాలు)

5 / 20

Category: నానార్థాలు

5. తారలు దిగి వచ్చిన వేళ శుభం – తారలు పదానికి నానార్థాలు గుర్తించండి.

6 / 20

Category: నానార్థాలు

6. ప్రథమము – అనే పదానికి నానార్థాలు ఏవి ?

7 / 20

Category: నానార్థాలు

7. ధాత్రికి. - పదానికి నానార్థాలను గుర్తించండి.

8 / 20

Category: నానార్థాలు

8. అంబిక – అను పదమునకు నానార్థాలు

9 / 20

Category: నానార్థాలు

9. దిక్కు – పదానికి నానార్థాలు గుర్తించండి.

10 / 20

Category: నానార్థాలు

10.  రవము - పదానికి నానార్థాలు గుర్తించండి.

11 / 20

Category: నానార్థాలు

11. మా అన్నయ్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. (ఉద్యోగం - పదానికి నానార్థాలు గుర్తించండి.)

12 / 20

Category: నానార్థాలు

12. తెలంగాణ సాహిత్యం ఎంతో విలువైనది. (సాహిత్యం - పదానికి నానార్థాలు గుర్తించండి.)

13 / 20

Category: నానార్థాలు

13. ఆశలకు అంతు ఉండాలి. (ఆశ - పదానికి నానార్థాలు గుర్తించండి.)

14 / 20

Category: నానార్థాలు

14. వంశము కృష్ణుని వాద్యము, వంశము యదువంశము. పైన వంశము అను పదంలో వచ్చిన నానార్థాలు

15 / 20

Category: నానార్థాలు

15. వాన, సంవత్సరం (అనే నానార్థాలనిచ్చే పదం)

16 / 20

Category: నానార్థాలు

16. వజ్రాలహారాన్ని మైసమ్మకు సమర్పించారు. (హారము - పదానికి నానార్థాలు గుర్తించండి.)

17 / 20

Category: నానార్థాలు

17. పాత్రలోని పదార్థాలను బంగారు గరిటెతో వడ్డించింది. పాత్రకు నానార్థాలు ఏవి ?

18 / 20

Category: నానార్థాలు

18. ‘మిత్రుడు’ పదానికి నానార్థాలు ఏవి?

19 / 20

Category: నానార్థాలు

19. సూర్యుడు మంచి తేజము గలవాడు. (తేజము - పదానికి నానార్థములను గుర్తించండి.)

20 / 20

Category: నానార్థాలు

20. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రము. (క్షేత్రం - పదానికి నానార్ధములను గుర్తించండి.)

Your score is

The average score is 65%

0%