Guru4Education
Learning Made Simple and Smart
ఛందస్సు
ఛందస్సు – 1
ప్రతి పాఠ్యాంశం నుండి సులభంగా స్వీయమూల్యాంకనం చేసుకుంటూ ఎవరి ప్రతిభను వారు మెరుగుపరచుకొనే వేదిక
1 / 25
Category: ఛందస్సు
Tags: 9. జీవనభాష్యం
1. స, భ, ర, న, మ, య, వ గణాలు ఏ వృత్తానికి చెందినవి ?
2 / 25
2. శ్రీరామ – ఇది ఏ గణం ?
3 / 25
3. భ, ర, న, భ, భ, ర, వ గణాలు ఏ వృత్తానికి చెందినవి ?
4 / 25
4. చంపకమాలలోని యతిస్థానము ఎంత ?
5 / 25
5. చంపకమాలలోని గణాలు ఏవి ?
6 / 25
6. ఉత్పలమాలలోని అక్షరాల సంఖ్య ఎంత ?
7 / 25
7. IIU – ఇది ఏ గణం ?
8 / 25
8. 2 – 4 గణాల మొదటి అక్షరానికి యతిస్థానము గల పద్యపాదం ఏది ?
9 / 25
9. ‘క్రూరుడు’ అనెడి ఏ గణమో గుర్తించండి
10 / 25
10. ‘ఆగామి’ అనేది ఏ గణము ?
11 / 25
Tags: 8. లక్ష్యసిద్ధి
11. శార్దూలము యొక్క యతి స్థానము
12 / 25
12. ప్రతిపాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటే అది ఏ పద్య పాదానికి చెందినవి ?
13 / 25
13. పదమూడవ అక్షరంతో యతి చెల్లే పద్యపాదమేది ?
14 / 25
14. చంపకమాలలో వచ్చే గణాలు వరుసగా
15 / 25
15. ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు గల పద్యపాదమేది ?
16 / 25
16. ఉత్పలమాలలో మొత్తం అక్షరాలు ఎన్ని ?
17 / 25
17. 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్ర గణాలు (ఏ పద్యపాదానికి చెందినవి ?)
18 / 25
18. “న-జ-భ-జ-జ – జ – ర” అనుగణాలు పద్యపాదంలో ఉంటాయి.
19 / 25
19. ‘కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినన్’ అనే పద్యపాదం ఏ వృత్తానికి చెందినది
20 / 25
Tags: 7. శతకమధురిమ
20. శార్దూల వృత్తంలోని యతిస్థానం ఎంత ?
21 / 25
21. లుశిలోం – పదం ఏ గణం ?
22 / 25
22. ప్రతి పాదంలో 21 అక్షరాలుండే పద్యం
23 / 25
23. పట్టుగ నీశ్వరుండు తన పాలిట నుండిపుడిచ్చినంతలో – ఇది ఏ పద్యపాదము ?
24 / 25
24. న, జ, భ, జ, జ, జ, అనే గణాలుండే పద్యం
25 / 25
25. తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా – ఈ పద్యపాదం ఏ పద్యానికి చెందినది ?
Your score is
The average score is 0%
Restart quiz
ఛందస్సు – 2
1. తనదేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్ – ఇది ఏ పద్యపాదము ?
2. చంపకమాల, ఉత్పలమాల, మత్తేభము పద్యాలలో ఒక్కొక్క పద్యానికి ఎన్ని పాదాలుంటాయి ?
3. ఉత్పలమాల యందలి అక్షరాల సంఖ్య ఎంత ?
4. U U U – ఇది ఏ గణము ?
5. I U I – ఇది ఏ గణము ?
Tags: 6. భాగ్యోదయం
6. శార్దూల పద్యంలోని గణాలు ఏమిటి ?
7. భ, జ, స, నల, గగ అనే గణాలు కల్గిన పద్యం ఏది ?
8. 1, 4 పాదాలలో 5 సూర్యగణాలుండే పద్యం ఏది ?
9. ‘స -భ-ర-న-మ-య-వ’ అనుగణాలు ఏ పద్యపాదానికి చెందినవి ?
10. ‘న-జ-భ-జ-జ-జ-ర’ అనుగణాలు ఏ పద్య పాదానికి చెందినవి ?
Tags: 5. నగరగీతం
11. సూర్యగణాలు ఎన్ని ?
12. “పొదిలి యొండొండ దివియు భువియు దిశలు” – ఇది ఏ వృత్తానికి చెందినది ?
Tags: 3. వీరతెలంగాణ
13. చలముల్ శక్రధనుఃపరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్ – ఏ పద్యపాదమో గుర్తించండి.
14. మళ్ళెన్ ! స్వచ్ఛతరోజ్జ్వల ప్రథమము సంధ్యాభానువే తెంచెడిన్ – ఏ పద్యపాదమో గుర్తించండి.
15. భూతలమెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె, ఇది – ఏ పద్యపాదమో గుర్తించండి.
16. వార్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా ! – ఏ పద్యపాదమో తెల్పండి.
17. చేయు మటంచి వీ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో – ఏ పద్యపాదమో తెల్పడి.
18. కాకతీయుల కంచు గంట మ్రోగిననాడు, కరకు రాజులకు తత్తరలు పుట్టె – ఏ పద్యపాదమో గుర్తించండి.
19. “నాడు నేడును తెలంగాణ మోడలేదు” – ఏ పద్యపాదమో గుర్తించండి.
Tags: 2. ఎవరిభాషవాళ్ళకు వినసొంపు
20. “పదవ అక్షరం యతిస్థానం గల పద్యం ఏది ?
Tags: 4. కొత్తబాట
1. “5 సూర్యగణాలు” ఏ పద్యములో ఉంటాయో గుర్తించండి.
2. ‘భ-ర-న-భ-భ-ర-వ’ అనుగణాలు ఏ పద్య పాదానికి చెందినవో గుర్తించండి.
3. ‘మ -స -జ-స-త- త – గ’ అనుగణాలు ఏ పద్యపాదానికి చెందినవో గుర్తించండి.
4. ‘న-జ-భ-జ-జ-జ-ర’ అనుగణాలు పద్యపాదానికి చెందినవో గుర్తించండి.
5. ‘స-భ-ర-న-మ-య-వ’ అనుగణాలు పద్యపాదానికి చెందినవో గుర్తించండి.
ఛందస్సు – 3
1 / 32
1. ‘మ-న-జ-స-త-త-గ’ అనుగణాలు పద్యపాదానికి చెందినవి ?
2 / 32
2. ‘భ-జ-స-నల-గగ’ అను గణాలు ఏ పద్యపాదములో ఉండును ?
3 / 32
3. ‘భ-ర-న-భ-భ-ర-వ’ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి ?
4 / 32
4. ‘స-భ-ర-న-మ-య-వ’ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి ?
5 / 32
Tags: 12. భూమిక
5. నా రాజా – అనేవి ఏ గణము ?
6 / 32
6. ‘దమము శమము కూడని జపతపము లేల” ఇది ఏ పద్యపాదం ?
7 / 32
7. “ఆపరమపు రంధ్రుల యందే పుణ్యాంగనయు 11. భిక్షయిడదయ్యె గటా” – ఇది ఏ పద్యపాదం ?
8 / 32
8. “నా నంద గీతంబు లగ్గించువారు, పూనిశం కర గీతములు పాడువారు” – ఇది ఏ పద్యపాదం ?
9 / 32
9. 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యపాదం
10 / 32
10. గగ,భ,జ,స,న,ల గణాలు వచ్చే పద్యం
11 / 32
11. 11వ అక్షరం యతిగా గల పద్యపాదం
12 / 32
Tags: 11. భిక్ష
12. శ్రీనాథుని ప్రతిభ ఏ పద్యాల్లో కనిపిస్తుంది ?
13 / 32
13. యటు విశేషించి శివుని యర్థాంగ లక్ష్మి. ఇది ఏ పద్య పాదము ?
14 / 32
14. మత్తేభంలో యతిస్థానం ?
15 / 32
15. UIU – ఇది ఏ గణం ?
16 / 32
16. “ఆకంఠంబుగ నిఫ్టు మాధుకర 11. భిక్షాన్నంబు భక్షింపగా”. ‘ఇది ఏ పద్యపాదమో గుర్తించండి.
17 / 32
17. ‘ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలునాల్గుగ మ్రుగ్గుకఱవెట్టి’ ఇది ఏ పద్యపాదం ?
18 / 32
18. ‘నఖిల విద్యాగురుండు 11. భిక్షాటనంబు’ ఇది ఏ పద్యపాదం ?
19 / 32
Tags: 10. గోలకొండపట్టణం
19. వృద్ధుడు – ఇది ఏ గణం ?
20 / 32
20. భ-ర-న-భ-భ-ర-వ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి
21 / 32
21. నగణం – దీనికి గణాలు గుర్తించండి.
22 / 32
22. ఇంద్రగణాలు ఎన్ని ?
23 / 32
23. U I U – ఇది ఏ గణము ?
24 / 32
24. ‘సారము’ ఇది ఏ గణము ?
25 / 32
25. సూర్యగణాలు ఎన్ని ?
26 / 32
Tags: 1. దానశీలము
26. మానధనులకు భద్రంబు మఱియుగలదె – ఇది ఏ పద్యపాదం ?
27 / 32
27. వలదీ దానము గీనముం బనుపమా వర్ణిన్ వదాన్యోత్తమా ! – ఇది ఏ పద్యపాదం ?
28 / 32
28. పంచనం దీనికి గణాలు గుర్తించండి.
29 / 32
29. దుష్కర్మ – ఇది ఏ గణము ?
30 / 32
30. ఉత్పలమాల – దీనికి గణాలు ఏవి ?
31 / 32
31. చంపకమాలలోని యతిస్థానం ఎంత ?
32 / 32
32. మత్తేభంలోని పాదంలో గల అక్షరాల సంఖ్య ?