ఛందస్సు 1234567891011121314151617181920 ఛందస్సు ఛందస్సు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: ఛందస్సు 1. శ్రీరామ – ఇది ఏ గణం ? A. జగణం B. భగణం C. నగణం D. సగణం 2 / 20 Category: ఛందస్సు 2. IIU – ఇది ఏ గణం ? A. యగణం B. జగణం C. సగణం D. నగణం 3 / 20 Category: ఛందస్సు 3. శార్దూలము యొక్క యతి స్థానము A. 10 B. 11 C. 13 D. 14 4 / 20 Category: ఛందస్సు 4. ప్రతిపాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటే అది ఏ పద్య పాదానికి చెందినవి ? A. ఆటవెలది B. ద్విపద C. తేటగీతి D. సీసం 5 / 20 Category: ఛందస్సు 5. U U U – ఇది ఏ గణము ? A. నగణం B. మగణం C. యగణం D. తగణం 6 / 20 Category: ఛందస్సు 6. I U I – ఇది ఏ గణము ? A. జగణం B. తగణం C. రగణం D. మగణం 7 / 20 Category: ఛందస్సు 7. ‘స -భ-ర-న-మ-య-వ’ అనుగణాలు ఏ పద్యపాదానికి చెందినవి ? A. చంపకమాల B. ఉత్పలమాల C. శార్దూలము D. మత్తేభము 8 / 20 Category: ఛందస్సు 8. సూర్యగణాలు ఎన్ని ? A. రెండు B. మూడు C. ఆరు D. నాలుగు 9 / 20 Category: ఛందస్సు 9. వార్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా ! – ఏ పద్యపాదమో తెల్పండి. A. ఉత్పలమాల B. చంపకమాల C. మత్తేభం D. సీసపద్యం 10 / 20 Category: ఛందస్సు 10. “నాడు నేడును తెలంగాణ మోడలేదు” – ఏ పద్యపాదమో గుర్తించండి. A. కందం B. తేటగీతి C. ఆటవెలది D. మత్తేభం 11 / 20 Category: ఛందస్సు 11. “పదవ అక్షరం యతిస్థానం గల పద్యం ఏది ? A. చంపకమాల B. మత్తేభం C. శార్దూలం D. ఉత్పలమాల 12 / 20 Category: ఛందస్సు 12. ‘భ-జ-స-నల-గగ’ అను గణాలు ఏ పద్యపాదములో ఉండును ? A. చంపకమాల B. సీసము C. ఆటవెలది D. కందము 13 / 20 Category: ఛందస్సు 13. ‘దమము శమము కూడని జపతపము లేల” ఇది ఏ పద్యపాదం ? A. ఆటవెలది B. తేటగీతి C. కందం D. ద్విపద 14 / 20 Category: ఛందస్సు 14. 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యపాదం A. ఆటవెలది B. తేటగీతి C. కందం D. చంపకమాల 15 / 20 Category: ఛందస్సు 15. 11వ అక్షరం యతిగా గల పద్యపాదం A. ఉత్పలమాల B. చంపకమాల C. మత్తేభం D. శార్దూలం 16 / 20 Category: ఛందస్సు 16. UIU – ఇది ఏ గణం ? A. తగణం B. రగణం C. భగణం D. సగణం 17 / 20 Category: ఛందస్సు 17. వలదీ దానము గీనముం బనుపమా వర్ణిన్ వదాన్యోత్తమా ! – ఇది ఏ పద్యపాదం ? A. చంపకమాల B. మత్తేభం C. ఉత్పలమాల D. తేటగీతి 18 / 20 Category: ఛందస్సు 18. చంపకమాలలోని యతిస్థానం ఎంత ? A. 11 B. 20 C. 40 D. 60 19 / 20 Category: ఛందస్సు 1. “5 సూర్యగణాలు” ఏ పద్యములో ఉంటాయో గుర్తించండి. A. ఆటవెలది B. తేటగీతి C. ద్విపద D. సీసం 20 / 20 Category: ఛందస్సు 2. ‘స-భ-ర-న-మ-య-వ’ అనుగణాలు పద్యపాదానికి చెందినవో గుర్తించండి. A. శార్దూలము B. చంపకమాల C. మత్తేభము D. ఉత్పలమాల Your score isThe average score is 65% 0% Restart quiz