అర్థాలు 1234567891011121314151617181920 అర్థాలు అర్థాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల ఛందస్సుకు సంబంధినచిన అలంకారాలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: అర్థాలు 1. మనిషిలాగా బ్రతకాలి మృగములాగా బ్రతుకరాదు – మృగము - పదానికి అర్థం గుర్తించండి. A. జంతువు B. పశువు C. సింహం D. కోతి 2 / 20 Category: అర్థాలు 2. తెలంగాణ వికాసానికి ఎందరో కృషి చేసారు. (వికాసం పదానికి అర్థం గుర్తించండి.) A. స్వతంత్రత B. అభివృద్ధి C. వికసనము D. కనకం 3 / 20 Category: అర్థాలు 3. డొంక కదలిన శబ్దం విని వీరుడు ధైర్యంగా నిలబడి చూశాడు. డొంక - పదానికి అర్థాన్ని గుర్తించండి. A. చెట్టు B. పొద C. తీగ D. ఆకు 4 / 20 Category: అర్థాలు 4. గిరి చుట్టు ప్రదక్షిణ చేస్తే గిరిప్రదక్షిణ అంటారు. గిరి - పదానికి అర్థం గుర్తించండి. A. వాగు B. శిఖరం C. కొమ్ము D. పర్వతం 5 / 20 Category: అర్థాలు 5. కురుక్షేత్రంలో చివరికి దుర్యోధనుడు ఏకాకిగా మిగిలాడు (ఏకాకి - పదానికి అర్థం) A. ఒక కాకి B. ఒంటరి C. తుంటరి D. జంట 6 / 20 Category: అర్థాలు 6. ముసురుకొన్నాయి. పదానికి అర్థం గుర్తించండి. A. రక్తం B. కన్పించాయి C. మూగుతున్నాయి D. జీవం 7 / 20 Category: అర్థాలు 7. ప్రాణం పోస్తూ పదానికి అర్థం గుర్తించండి. A. జీవం ఇవ్వడం B. జీవం తీయటం C. క్రమ్ము D. మూగు 8 / 20 Category: అర్థాలు 8. వాంఛ - పదానికి అర్థం గుర్తించండి. A. లక్ష్యం B. కోరిక C. పట్టుదల D. ప్రయత్నం 9 / 20 Category: అర్థాలు 9. పోట్లాటలు – అనే అర్థం వచ్చే పదం ఏది? A. విరోధం B. కయ్యాలు C. కరవాలం D. వియ్యాలు 10 / 20 Category: అర్థాలు 10. కుటిలవాజి పదానికి అర్థం గుర్తించండి. A. విదూషకుడు B. జూదగాడు C. మోసగాడు D. అందగాడు 11 / 20 Category: అర్థాలు 11. ముచ్చెలు - పదానికి అర్థం గుర్తించండి. A. నగలు B. చెప్పులు C. ఆయుధాలు D. రంగులు 12 / 20 Category: అర్థాలు 12. కల్లోలం - పదానికి అర్థం గుర్తించండి. A. భయం B. కోపం C. అలుక D. పెద్దఅల 13 / 20 Category: అర్థాలు 13. రమ్యమైన - పదానికి అర్థం గుర్తించండి. A. మతాతీతమైన B. నల్లనైన C. తెల్లనైన D. అందమైన 14 / 20 Category: అర్థాలు 14. శ్రీనాథుడు ముక్కంటి భక్తుడు. ముక్కంటి అనగా (ముక్కంటి - పదానికి అర్థం గుర్తించండి.) A. శివుడు B. విష్ణువు C. రాముడు D. వినాయకుడు 15 / 20 Category: అర్థాలు 15. ఇతరుల క్షుత్తును తీర్చాలి. (క్షుత్తు - పదానికి అర్థం గుర్తించండి.) A. మస్తకం B. దాహం C. ఆకలి D. నాశిక 16 / 20 Category: అర్థాలు 16. భారతదేశంలోని ప్రజలు లేమితో నలిగిపోతున్నారు. (లేమి - పదానికి అర్థం గుర్తించండి.) A. మోక్షగామి B. పేదరికం C. రాచరికము D. బలిమి 17 / 20 Category: అర్థాలు 17. బెంగళూరు నగరములో హర్మ్యములు చూడముచ్చటగా ఉంటాయి. (హర్మ్యములు - పదానికి అర్థం గుర్తించండి.) A. అల్పాహారం B. చిన్నమేడ C. ఎత్తైన మేడ D. క్రీడా సరస్సులు 18 / 20 Category: అర్థాలు 18. గోల్కొండలో కౌశల్యము గల శిల్పులు గలరు. (కౌశల్యము- పదానికి అర్థం గుర్తించండి.) A. నేర్పు B. మార్పు C. కూర్పె D. చేర్పు 19 / 20 Category: అర్థాలు 19. “రాజసదనము” అంటే అర్థం A. గుఱ్ఱాలు B. రాజుగారి గుఱ్ఱము C. రాజు తోట D. రాజు మేడ 20 / 20 Category: అర్థాలు 20. విష్ణుమూర్తి కుఱుచువాని అవతారం ఎత్తాడు. (కుఱుచువాని - పదం యొక్క అర్థం గుర్తించండి.) A. పొడుగు B. సన్నని C. పొట్టివాడు D. నల్లని Your score isThe average score is 83% 0% Restart quiz