అలంకారాలు 1234567891011121314151617181920 అలంకారాలు అలంకారాలు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల అలంకారాలు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయి. 1 / 20 Category: అలంకారం 1. ఒక రూపాయి ఒక దమ్మిడీ లాగ ఖర్చు పెడతాం – ఇది ఏ అలంకారం ? A. రూపకము B. ఉపమా C. అతిశయోక్తి D. అర్థాంతరన్యాస 2 / 20 Category: అలంకారం 2. నీ విమల మేచకరూపసుధారసంబు – ఇందులోని అలంకారం గుర్తించండి. A. ఉపమాలంకారం B. రూపకాలంకారం C. స్వభావోక్తి D. అతిశయోక్తి 3 / 20 Category: అలంకారం 3. తన దేహాత్మల నెత్తెఱంగున సదాతానట్లు ప్రేమించి – ఇందులోని అలంకారం గుర్తించండి. A. లాటానుప్రాసం B. యమకం C. వృత్త్యనుప్రాసం D. అంత్యానుప్రాసం 4 / 20 Category: అలంకారం 4. ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తమైతే, అది ఇందులోని అలంకారం A. లాటానుప్రాసం B. యమకం C. వృత్త్యనుప్రాసం D. అంత్యానుప్రాసం 5 / 20 Category: అలంకారం 5. తరాలు మారినా అంతరాలు తరగలేదు వాక్యంలోని అలంకారం ఏది ? A. వృత్త్యనుప్రాస B. యమకము C. అంత్యానుప్రాస D. రూపకము 6 / 20 Category: అలంకారం 6. “లేమా దనుజుల గెలువగలేమా !” అలంకారం గుర్తించండి. A. లాటానుప్రాసం B. యమకం C. ఉపమాలంకారం D. రూపకాలంకారం 7 / 20 Category: అలంకారాలు 1. మహాకవుల మాటలు తేనె వలె తీయగా ఉంటాయి. దీనిలోని అలంకారం A. ఉపమా B. ఉత్ప్రేక్ష C. రూపక D. శ్లేష 8 / 20 Category: అలంకారాలు 2. “కమలాక్షు నర్చించు కరములు కరములు” ఈ ఉదాహరణ ఏ అలంకారం ? A. యమకం B. ఉపమ C. రూపకం D. లాటానుప్రాస 9 / 20 Category: అలంకారాలు 3. ఆ మబ్బులు ఏనుగుపిల్లల్లా ఉన్నవి. – ఇది ఏ అలంకారం ? A. ఉపమ B. రూపక C. అతిశయోక్తి D. అర్థాంతరన్యాస 10 / 20 Category: అలంకారాలు 4. “రాజు కువలయానందకరుడు” లో ఏ అలంకారం దాగి ఉన్నది ? A. ఉపమ B. ఉత్ప్రేక్ష C. శ్లేష D. అతిశయోక్తి 11 / 20 Category: అలంకారాలు 5. “నగారా మోగిందా, నయాగరా దుమికిందా” ఇందలి అలంకారం గుర్తించండి. A. వృత్త్యనుప్రాస B. లాటానుప్రాస C. ఛేకానుప్రాస D. అంత్యానుప్రాస 12 / 20 Category: అలంకారాలు 6. అనాథనాధ నంద నందనం” ఇది ఏ అలంకారం ? A. ఛేకానుప్రాసాలంకారం B. లాటానుప్రాసాలంకారం C. ఉపమాలంకారం D. రూపకాలంకారం 13 / 20 Category: అలంకారాలు 7. నానార్థాలను కలిగి ఉండే అలంకారం A. శ్లేష B. రూపకం C. ఉపమ D. ఉత్ప్రేక్ష 14 / 20 Category: అలంకారాలు 8. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పినచో అది అలంకారం ? A. స్వభావోక్తి B. రూపక C. అతిశయోక్తి D. అర్థాంతరన్యాస 15 / 20 Category: అలంకారాలు 9. ‘కొన్ని మాటలు నీతోనాడ గలననిన నమ్మహా సాధ్వింగని, – ఇందలి అలంకారము. A. వృత్త్యనుప్రాస B. చేకానుప్రాస C. లాటానుప్రాస D. అంత్యానుప్రాస 16 / 20 Category: అలంకారాలు 10. ‘ఇందు బింబాస్య యెదురుగా నేగుదెంచి’ ఇందలి అలంకారం A. రూపకం B. ఉపమాలంకారం C. ఉత్ప్రేక్ష D. స్వభావోక్తి 17 / 20 Category: అలంకారాలు 11. “గలగలమని దశదిక్కులు బళి బళి యని పొగిడె” ఇందలి అలంకారం ఏది ? A. అంత్యానుప్రాస B. ఛేకానుప్రాస C. శ్లేషాలంకారం D. వృత్త్యనుప్రాస. 18 / 20 Category: అలంకారాలు 12. నీ కరుణా కటాక్ష వీక్షణములకు నిరీక్షించుదును. ఇందలి అలంకారం ఏమి ? A. లాటానుప్రాస B. ఛేకానుప్రాస C. అంత్యానుప్రాస D. వృత్త్యనుప్రాస 19 / 20 Category: అలంకారాలు 1. యమకాలంకార లక్షణాన్ని గుర్తించండి. A. పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉంటే B. ఉపమాన, ఉపమేయములకు రమ్యమైన పోలిక C. ఉపమేయమునకు, ఉపమానమునకు భేదం లేదని చెప్పు D. వస్తువు యొక్క స్వభావాన్ని ఎక్కువ చేసి చెప్పు 20 / 20 Category: అలంకారాలు 2. “తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవో దయం” – అలంకారం గుర్తించండి. A. అంత్యానుప్రాసాలంకారం B. లాటానుప్రాసాలంకారం C. యమకం D. ఛేకానుప్రాసాలంకారం Your score isThe average score is 0% 0% Restart quiz